Home
Telangana
Vaddiraju Ravichandra Calls For Precautions Against Crude Oil And Cooking Gas Shortages
పెట్రో ఉత్పత్తుల కొరతరాకుండా చూడాలి: వద్దిరాజు
పశ్చిమాసియాలో ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో క్రూడాయిల్, వంట గ్యాస్ సరఫరాకు కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోని అనెక్స్ హాల్లో శుక్రవారం నిర్వహించిన పెట్రోలియం, సహజవాయువు స్థాయీ సంఘం సమావేశానికి ఆయన హాజరయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ): పశ్చిమాసియాలో ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో క్రూడాయిల్, వంట గ్యాస్ సరఫరాకు కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోని అనెక్స్ హాల్లో శుక్రవారం నిర్వహించిన పెట్రోలియం, సహజవాయువు స్థాయీ సంఘం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తులను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. సమావేశంలో స్థాయీ సంఘం సభ్యులు, ఉన్నతాధికారులు, చమురు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

