పండిట్, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలి
గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న భాషాపండితులు, వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఎస్సీ, ఎస్టీ టీచర్లు ఉన్నత విద్యనభ్యసించేందుకు వేతనంతో కూడిన సెలవులు వినియోగించకొనే జీవో-342ను అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ రెండింటిలో సభ్యుడిగా నియమితులైన ఆయన మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
- ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి వినతి
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న భాషాపండితులు, వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఎస్సీ, ఎస్టీ టీచర్లు ఉన్నత విద్యనభ్యసించేందుకు వేతనంతో కూడిన సెలవులు వినియోగించకొనే జీవో-342ను అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ రెండింటిలో సభ్యుడిగా నియమితులైన ఆయన మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎస్సీ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం, ఎస్టీ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయా అంశాలు ప్రస్తావించారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

