Home
Telangana
United Struggle Over Issues Facing Residential Schools Suresh Naik President Of The Outsourcing Employees Jac
గురుకుల సమస్యలపై ఐక్య పోరాటం.. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు సురేశ్‌నాయక్
గురుకుల విద్యార్థులు, బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు సురేశ్‌నాయక్ పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకు ల అవుట్సోర్సింగ్ నాన్‌టీచింగ్ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గాన్ని మంగళవా రం ఎన్నుకున్నారు. జేఏసీ అధ్యక్షుడిగా బీ సురేశ్‌నాయక్, జనరల్ సెక్రటరీలు గా మహమ్మద్ రాజమ్మద్, వీరస్వామి, ట్రెజరర్లుగా అశోక్, శ్రీనివాస్ ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు.
అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల సంక్షేమం, వేతనాలు, ఉద్యోగ భద్రత, సర్వీసు గుర్తింపు, విధుల్లో సమానత్వం తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

