Bandi Sanjay | మా పార్టీ కార్యకర్తలంటే కోపమెందుకు.. సిరిసిల్ల ఎస్పీపై బండి సంజయ్ అసహనం
Bandi Sanjay | ‘మా కార్యకర్తలంటే మీ ఎస్పీకి అంత కోపమెందుకు? మా వాళ్లతోనే బసీలు తీపిస్తాడా? వాళ్లను కార్యకర్తలు అనుకుంటున్నాడా? అసలు మీ ఎస్పీ ఏమనుకుంటున్నాడు?’ అంటూ డీఎస్పీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రుసరుసలాడారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 13: ‘మా కార్యకర్తలంటే మీ ఎస్పీకి అంత కోపమెందుకు? మా వాళ్లతోనే బసీలు తీపిస్తాడా? వాళ్లను కార్యకర్తలు అనుకుంటున్నాడా? అసలు మీ ఎస్పీ ఏమనుకుంటున్నాడు?’ అంటూ డీఎస్పీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రుసరుసలాడారు.
శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి-మన బాధ్యత’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడ ఎస్పీ మహేశ్ కనిపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అసలు మీ ఎస్పీ.. ఏం అనుకుంటున్నాడు?’ అని డీఎస్పీ నాగేంద్రాచారితో అసహనం వ్యక్తంచేశారు. ‘మన బడి-మన బాధ్య త’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తరగతి గదిని శుభ్రం చేస్తున్న సమయంలో డెస్క్ టేబుల్ బండి సంజయ్‌పై పడబోయింది. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

