అమీర్‌పేటలో వృద్ధమహిళల కిడ్నాప్ కలకలం
అమీర్‌పేట | అమీర్‌పేటలో వృద్ధ మహిళల కిడ్నాప్ కలకలం సృష్టించింది. అమీర్‌పేటకు చెందిన అస్మత్ ఉన్సీసాబేగం, మహమ్మదీ అనే వృద్ధ మహిళలను దుండగులు అపహరించారు

హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో వృద్ధ మహిళల కిడ్నాప్ కలకలం సృష్టించింది. అమీర్‌పేటకు చెందిన అస్మత్ ఉన్సీసాబేగం, మహమ్మదీ అనే వృద్ధ మహిళలను దుండగులు అపహరించారు. వారిద్దరి చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి అమీన్‌పూర్‌లోని ఓ గదిలో నిర్భంధించారు. ఆ గదికి తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే కిటికీ వద్దకు వచ్చి రక్షించాలంటూ మహిళలు కేకలు వేయడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి వారిని కాపాడారు. అనంతరం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన ప్రధాన నిందితుడితోపాటు మరో నలుగురిపై కేసు నమోదుచేశారు. ఆస్తికోసం మిరాజ్ అనే వ్యక్తి వారిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

