Phone tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
Phone tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone tapping )కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపు లోకి(Two more arrested) తీసుకుంది.
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ (Phone tapping )కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపు లోకి(Two more arrested) తీసుకుంది. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు బృందం విచారిస్తున్నది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధా కిషన్ రావు(Former DCC Radha Kishan Rao)తో పాటు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లుని సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

