TSPSC | పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పరీక్షను రీషెడ్యూల్ చేసిన టీఎస్పీఎస్సీ..!
TSPSC | ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్షను మళ్లీ సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
TSPSC | ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్షను మళ్లీ సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 9న ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్ష జరుగుతుందని వివరించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

