e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News రాష్ర్ట ప్ర‌భుత్వానికి టీఎస్ఐఐసీ రూ. కోటి 19 ల‌క్ష‌ల విరాళం

రాష్ర్ట ప్ర‌భుత్వానికి టీఎస్ఐఐసీ రూ. కోటి 19 ల‌క్ష‌ల విరాళం

రాష్ర్ట ప్ర‌భుత్వానికి టీఎస్ఐఐసీ రూ. కోటి 19 ల‌క్ష‌ల విరాళం

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు కోసం చేస్తున్న కార్యక్రమాల్లో తమ వంతు పాత్రగా టీఎస్ఐఐసీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. కోటి 19 లక్షలను ప్రభుత్వానికి అందించింది. టీఎస్ఐఐసీ కార్పొరేష‌న్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కమిషనర్ రాహుల్ బొజ్జా కు అందించారు. ఈ సంద‌ర్భంగా న‌ర‌సింహారెడ్డికి మంత్రి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాష్ర్ట ప్ర‌భుత్వానికి టీఎస్ఐఐసీ రూ. కోటి 19 ల‌క్ష‌ల విరాళం

ట్రెండింగ్‌

Advertisement