ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. పెద్దగా ఫీజు కట్టనక్కరలేదు. ఇక్కడ శిక్షణ తీసుకుంటే జాబ్ గ్యారంటీ. తమ కాళ్లపై తాము నిలబడాలి, ఇంట్లో ఊరికే టైంపాస్ చేసే బదులు ఏదో ఒకటి చేయాలి అనుకునేవారికి, కుటుంబానికి ఆసరగా నిలబడాలి అనుకునేవారికి ఈ శిక్షణా కేంద్రం ఓవరం. తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తున్నది. ఇంతకీ ఇది ఎలాంటి శిక్షణా కేంద్రం, ఇక్కడ ఏం నేర్పిస్తారు?.. నేర్చుకున్నాక జాబ్ దొరుకుతుందా? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో…