Nayanthara | తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. నయనతార ‘Hi’ రిలీజ్‌కు రెడీ
Nayanthara | నయనతారకు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫ్యాన్ బేస్ఉందని తెలిసిందే. నయనతార తెలుగు అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. నయనతార నటించిన మరో సినిమా రేపు విడుదల కానుంది.
Nayanthara | ప్రస్తుతం యశ్ నటించిన టాక్సిక్ సినిమాతో సందడి చేస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఈ సినిమా జర్నీని ఎంజాయ్ చేస్తున్న నయనతార అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. నయనతార నటించిన మరో సినిమా రేపు విడుదల కానుంది. ఈ భామ నటించిన చిత్రం Hi. ఈ మూవీ రేపు తమిళంలో విడుదల కానుంది. అంతేకాదు తెలుగులో కూడా సందడి చేయనుంది.
తమిళం మాట అటుంచితే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదల కావడం మాత్రం అభిమానులకు సర్ప్రైజ్ న్యూస్ అనే చెప్పాలి. Hi చిత్రంలో కవిన్, నయనతార హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీపై తమిళంలో యావరేజ్ బజ్ క్రియేట్ అయింది. విష్ణు ఎడవన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం టాక్సిక్ విడుదలైన టైంలోనే రిలీజ్ అవుతూ టాక్ ఆఫ్ దిటౌన్గానిలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. విఘ్నేశ్ శివన్, నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దివంగత నటుడు భాగ్యరాజ్, రాధికా శరత్ కుమార్, ప్రభు, వీటీవీ గణేశ్, సత్యన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
నయనతారకు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫ్యాన్ బేస్ఉందని తెలిసిందే. మరి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వస్తున్న Hi మూవీకి ఈ భామ స్టార్డమ్ ఏమైనా కలిసొస్తుందా,, టాక్సిక్ ఫీవర్ ఏమైనా వర్కవుట్ అవుతుందా.. అనేది చూడాలి.
Here is the updated North America Theatre List of Kavin, Nayantara starring #Hi. Premieres From Today 6 pm EST.@GKMediaUSA @ZeeStudios_ @Rowdy_Pictures @7screenstudio pic.twitter.com/WfIPMqf8Aq
— Ramesh Bala (@rameshlaus) August 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

