TS PGECET 2023 | సజావుగా పీజీఈసెట్ -2023 ప్రవేశ పరీక్ష
TS PGECET 2023 | హైదరాబాద్ : జేఎన్టీయూ నిర్వహించిన టీఎస్ పీజీఈసెట్-2023 ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం పీజీఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
TS PGECET 2023 | హైదరాబాద్ : జేఎన్టీయూ నిర్వహించిన టీఎస్ పీజీఈసెట్-2023 ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం పీజీఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జియో ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మెటిక్స్, ఫార్మసీ కోర్సులకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించారు. ఉదయం సెషన్‌కు 96.13 శాతం మంది విద్యార్థులు, మధ్యాహ్నం సెషన్‌కు 88.01 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు పీజీఈసెట్ కన్వీనర్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | సెంచరీకి 2 పరుగుల దూరంలో గిల్ ఔట్.. భారత్‌కు 118 పరుగుల ఆధిక్యం!
Samantha | 12 ఏళ్ల క్రితమే సమంతకు కొడుకు పుడతాడని జోస్యం.. ఇప్పుడు నిజం కావడంతో వైరల్!
వారం క్రితమే ఉద్యోగం.. అంతలోనే విషాదం.. అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం
KTR | రేవంత్ పాలనలో పల్లె నుంచి పట్నం వరకు అంతా విధ్వంసమే.. ఆర్బీఐ నివేదికపై కేటీఆర్ ధ్వజం
ఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం.. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి వివాహిత ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

