టీఎస్ డీఈఈసెట్-2021.. నోటిఫికేషన్

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ డీఈఈసెట్)
కోర్సులు : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)
కాలవ్యవధి : రెండేండ్లు
అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత.
వయస్సు : 2021, సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 25
పరీక్ష తేదీ : సెప్టెంబర్ 8
వెబ్సైట్ : http://deecet.cdse.telangana.gov.in
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DELED
- DPSE
- TE DEECET
- TS DEECET-2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

