6న బెంగళూరు హైవే దిగ్బంధం
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని
కేంద్రంపై పోరులో భాగంగా ఆందోళన
ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడి
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని వదిలేదే లేదని తెగేసి చెప్పారు. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. సోమవారం మండల కేంద్రాల్లో జరిగే నిరసన దీక్షలో పార్టీ నాయకులతోపాటు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొననున్నట్టు చెప్పారు. 6న బెంగళూరు జాతీయ రహదారిపై భూత్పూర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు. 7న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష, 8న అన్ని పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి రైతు, టీఆర్ఎస్ కార్యకర్త తమ ఇండ్లపై నల్లా జెండాలు ఎగురవేసి నిరసన తెలుపాలని కోరారు. 11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే నిరసన దీక్షకు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాల్గొనేలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

