హైదరాబాద్ : ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ మృతిపట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అజిత్ సింగ్ మద్దతు పలికారని గుర్తు చేశారు. రాష్ర్ట ఏర్పాటు ఆయన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని కవిత పేర్కొన్నారు.
Saddened by the demise of former Union Minister Shri Ajit Singh Ji. My heartfelt condolences to his family @jayantrld & loved ones. Ajit Ji stood for formation of Telangana State and his invaluable contribution will be fondly remembered. pic.twitter.com/jMEd4pdOIy
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 6, 2021
ఇవి కూడా చదవండి..