తెలంగాణ వచ్చాకే బాగైన నేతన్నల బతుకులు
తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధాని అయ్యాక 2017లో నేత వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీని విధించి, దాన్ని ఇప్పుడు 12 శాతానికి పెంచారని పేర్కొన్నారు.
- ఎమ్మెల్సీ ఎల్ రమణ
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలగాణ): తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధాని అయ్యాక 2017లో నేత వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీని విధించి, దాన్ని ఇప్పుడు 12 శాతానికి పెంచారని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ చేనేతకు ప్రాధాన్యతనిచ్చి ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరిస్తున్నారని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలోని ఉద్యోగులు, ప్రజాప్రతినిధులందరూ దాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కార్మికులను మరింత నష్టపరిచేలా ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ తీర్మానాన్ని బలపరిచారు. చేనేత వస్ర్తాలపై జీఎస్టీ విధించాలనే కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనను ఆయన తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Centre
- gst
- Handlooms
- mlc ramana
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

