Home
Telangana
Tribal Welfare Special Secretary Santosh Pays Tributes To Komaram Bheem On Death Anniversary In Hyderabad
గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలి : సంతోష్
గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలని గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి, డైరెక్టర్ సంతోష్ కోరారు. హైదరాబాద్‌లోని గిరిజన మ్యూజియంలో కుమ్రం భీం వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
హైదరాబాద్, అక్టోబర్26 (నమస్తే తెలంగాణ): గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలని గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి, డైరెక్టర్ సంతోష్ కోరారు. హైదరాబాద్‌లోని గిరిజన మ్యూజియంలో కుమ్రం భీం వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజనుల హకుల కోసం కుమ్రం భీం సాగించిన పోరాటాన్ని కొనియాడారు. అదే స్ఫూర్తితో గిరిజనుల సంక్షేమానికి మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరమున్నదని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడు సర్వేశ్వరరెడ్డి, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సముజ్వల, గిరిజన మ్యూజియంల సంరక్షకుడు సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ చీఫ్ ఇంజినీర్ బాలు, ఎస్సీ హేమలత, సహ సంచాలకులు విజయలక్ష్మి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

