పోలీస్ కస్టడీకి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఎం ఉదయ్ కృష్ణారెడ్డిని రాజేంద్రనగర్/ఉప్పర్‌పల్లి కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఎం ఉదయ్ కృష్ణారెడ్డిని రాజేంద్రనగర్/ఉప్పర్‌పల్లి కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ అధికారుల సమక్షంలో, ఉమెన్ సేఫ్టీ వింగ్ విచారణాధికారుల పర్యవేక్షణలో గురు, శుక్రవారాల్లో ఆయనను విచారించనున్నారు. పోలీస్ కస్టడీ గడువు ముగిసిన అనంతరం, నిందితుడికి ఉస్మానియా జనరల్ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి రాజేంద్రనగర్/ఉప్పర్‌పల్లి కోర్టు ఎదుట హాజరుపరుచనున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేసు విచారణ వేగంగా కొనసాగుతున్నదని పోలీస్ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

