Heavy rains | రెయిన్ ఎఫెక్ట్.. మహారాష్ట్ర- తెలంగాణకు రాకపోకలు నిలిపివేత
Heavy rains | తెలంగాణ- మహారాష్ట్ర(Maharashtra) సరిహద్దు గుండా గోదావరి ((Godavari) )ఉగ్రరూపంలో ప్రవహిస్తుండటంతో అంతరాష్ట్ర రహదారిని పోలీసులు మూసివేశారు. తెలంగాణ వైపు భారీకేడ్లు అడ్డం పెట్టి రాకపోకలను రెంజల్ పోలీసులు నియంత్రిస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ- మహారాష్ట్ర(Maharashtra) సరిహద్దు గుండా గోదావరి ((Godavari) )ఉగ్రరూపంలో ప్రవహిస్తుండటంతో అంతరాష్ట్ర రహదారిని పోలీసులు మూసివేశారు. తెలంగాణ వైపు భారీకేడ్లు అడ్డం పెట్టి రాకపోకలను రెంజల్ పోలీసులు నియంత్రిస్తున్నారు. కందకుర్తి వద్ద అంతర్రాష్ట్ర ఫ్లైఓవర్ బ్రిడ్జిని తాకుతూ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరు రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు. కాగా, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి(Kandakurti త్రివేణి సంగమం వద్ద గోదావరికి వరద(Flod) పోటెత్తుతోంది.
మహారాష్ట్రలో అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం తెలంగాణ వైపునకు కొనసాగుతోంది. దీనికి తోడుగా మంజీరాలోను వరద ప్రవాహం పుంజుకుంటుంది. త్రివేణి సంగమం నుంచి వస్తోన్న వరద ప్రవాహం అంతర్రాష్ట్ర ఫ్లైఓవర్ వద్ద గంటగంటకు భయానకంగా కనిపిస్తోంది. గోదావరి నదిలో చారిత్రక శివాలయం మునిగి పోయింది. భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

