నేడు కాంగ్రెస్ అత్యవసర సమావేశం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో చోటుచేసుకొంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. సాయంత్రం 5.30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ నేతృత్వంలో సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో చోటుచేసుకొంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. సాయంత్రం 5.30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ నేతృత్వంలో సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ‘సర్’ కో-ఆర్డినేటర్లతో అత్యవసర జూమ్ సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించాయి. కానీ, పార్టీ నేతల విభేదాలపై అభిప్రాయాలు తెలుసుకోనున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

