యూరియా యాప్‌ను రద్దు చేయం : తుమ్మల
యూరియా, ఇతర సబ్సిడీ ఎరువులు రైతులకు పారదర్శకంగా, అవసరమైన మేరకు అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన యాప్‌ను రద్దు చేసే ప్రసక్తే లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. యాప్ అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిషరిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రైతులకు మరింత సులభంగా, సమర్థవంతంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): యూరియా, ఇతర సబ్సిడీ ఎరువులు రైతులకు పారదర్శకంగా, అవసరమైన మేరకు అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన యాప్‌ను రద్దు చేసే ప్రసక్తే లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. యాప్ అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిషరిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రైతులకు మరింత సులభంగా, సమర్థవంతంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
శాసనమండలిలో ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శ్రీపాల్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. గతంలో ఆధార్ ఆధారంగా ఎరువుల పంపిణీ జరిగేదని తెలిపారు. పారదర్శకం గా, అవసరమైన మేరకు సబ్సిడీ యూరి యా నిజమైన రైతులకు అందించేందుకు ప్రభుత్వం రబీ 2025-26లో ‘యూరియా బుకింగ్ యాప్’ను తీసుకొచ్చిందని వివరించారు. స్మార్ట్ఫక్షన్ లేని రైతులు కూడా ఎరువులు బుకింగ్ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా రైతులు ఎరువులు బుక్ చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎకడైనా యూరియా ధర ఒకేవిధంగా ఉండే లా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donga Naa Koduku | ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి కొత్త సినిమా.. ‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ రిలీజ్
Protocol 32 | ఒకే సాచెట్లో 32 రకాల పోషకాలు.. కొత్త సప్లిమెంట్‌ను ఆవిష్కరించిన యువరాజ్ సింగ్..
Ram Charan | ‘ఇట్లు అర్జున’ ఈవెంట్లో రామ్ చరణ్ టంగ్ స్లిప్.. ‘కాకా’ మూవీపై బిగ్ అప్డేట్!
Medchal | పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
YSRCP | పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. శ్రేణులకు వైఎస్ఆర్సీపీ ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

