కేటీఆర్ పుట్టిన రోజున మూడు కోట్ల మొక్కలు నాటుతాం
ఎమ్మెల్యే గండ్ర | సింగరేణి కార్మికుల వయోపరిమితి 61 సంవత్సరాల పెంచడం హర్షణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి కార్మికుల వయోపరిమితి 61 సంవత్సరాల పెంచడం హర్షణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో మూడు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ నెల 26వ తేదీన జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రారంభిస్తామన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు .జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమన్నారు. సీఎంకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

