విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
క్రైం న్యూస్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు.

మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన తొర్రూరు పట్టణం రాజీవ్ నగర్లో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సిరిపాటి మహంకాళి(6) అనే బాలుడు ఇంటి పక్కనే ఆడుకుంటూ బాత్ రూమ్‌ల కోసం తీసిన నీటి గుంటలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు బాలుడి కోసం వెతకగా నీటి గుంటలో శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- boy dies
- Crime news
- ditch
- tragedy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

