డీఎంహెచ్‌వోపై దౌర్జన్యం దారుణం
పెద్దపల్లి జిల్లాలో మహిళా డీఎంహెచ్‌వో డాక్టర్ అన్నప్రసన్నపై ఓ ప్రైవేటు దవాఖాన సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడటాన్ని ఖండిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది.
- పెద్దపల్లి ఘటనను ఖండించిన అసోసియేషన్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో మహిళా డీఎంహెచ్‌వో డాక్టర్ అన్నప్రసన్నపై ఓ ప్రైవేటు దవాఖాన సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడటాన్ని ఖండిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది.
సోమవారం టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీ నరహరి, రాష్ట్ర కార్యదర్శి లల్లూ ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ఆర్కే రాహుఫ్ ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

