Home
Telangana
The Tvvp Commissioner Impending Retirement On The 31st Of This Month The Tag Has Demanded The Immediate Appointment Of An In Charge Commissioner
ఇన్చార్జి కమిషనర్‌ను నియమించండి.. టీజీజీడీఏ వినతి
తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ ఈనెల 31తో ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో వెంటనే ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ ఈనెల 31తో ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో వెంటనే ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీజీజీడీఏ) డిమాండ్ చేసింది. గురువారం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి టీజీజీడీఏ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.
అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి మాట్లాడుతూ వర్టికల్ సీనియారిటీ ప్రకారం సీనియర్ మోస్ట్ సివిల్ సర్జన్ స్పెషలిస్టును ఇన్చార్జి కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

