తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ ఈనెల 31తో ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో వెంటనే ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.
రాష్ట్ర వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) కమిషనర్‌గా డాక్టర్ జే అజయ్‌కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కామారెడ్డి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌గా, టీవీవీపీ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. డీఎం