Home
Telangana
The Tgpsc Issued A Notification On Monday To Fill Ten Assistant Director Posts In The Town Planning Department
పది ఏడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉద్యోగాల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సోమవారం టౌన్‌ప్లానింగ్ విభాగంలో పది అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సోమవారం టౌన్‌ప్లానింగ్ విభాగంలో పది అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఇవి మల్టీజోనల్ పోస్టులు కాగా, 18-44 ఏండ్ల మధ్య వయసు ఉన్న వారు పోటీపడొచ్చు.
జూలై 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించారు. వేతన స్కేల్ రూ. 58,850 నుంచి రూ. 1,37,050 మధ్య ఉంటుంది. బీఆర్క్, బీఈ, బీటెక్ (సివిల్), బీప్లానింగ్, ఎంఏ, ఎమ్మెస్సీ జియాలజీ, ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 10 నుంచి ఆగస్టు 17 వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

