హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. చైర్మన్‌గా కృపాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా అనురాధ, అధ్యక్షుడిగా వైద్యనాథ్ తో పాటు మొత్తం 11 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది.