బోనాలకు ప్రాముఖ్యత ఇస్తున్న ప్రభుత్వం
ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి | బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు.

రామచంద్రాపురం/సంగారెడ్డి : బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బోనాల వేడుకకు ప్రభుత్వం కావాల్సిన సహాయసహకారాలను అందిస్తుందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తున్నాయని తెలిపారు. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తు బోనాల వేడుకలను జరుపుకోవాలన్నారు. అలాగే భెల్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన బోనాల వేడుకలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

