Home
Telangana
The Administrators Said That The Fellowship Program 2023 Is Being Conducted At Tea Works The Largest Prototyping Center In The Country
టీ వర్క్స్‌లో ఫెలోషిప్.. స్టైపెండ్ 65 వేలు
దేశంలోనే అతి పెద్ద ప్రొటో టైపింగ్ కేంద్రమైన టీ వర్క్స్‌లో ఫెలోషిప్ ప్రోగ్రాం-2023 నిర్వహిస్తున్నామని నిర్వా హకులు ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పెద్ద ప్రొటో టైపింగ్ కేంద్రమైన టీ వర్క్స్‌లో ఫెలోషిప్ ప్రోగ్రాం-2023 నిర్వహిస్తున్నామని నిర్వా హకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంజినీ రింగ్ అండ్ డిజైన్, ప్రొటోటైపింగ్ మాన్యు ఫ్యాక్చర్, ప్రొటోటైపింగ్ సర్వీసెస్, ప్లాంట్ ఆపరేషన్స్, మీడియా అండ్ కంటెంట్, బిజి నెస్ డెవలప్ మెంట్, ప్రొక్యూర్మెంట్, ఆర్చీ వింగ్, క్యురేషన్, మెయింటెనెన్స్ అండ్ సేప్టీ వంటి విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఎంపికైనవారికి 12 నెలలు శిక్షణతోపాటు ప్రతినెలా సీనియర్ ఫెలోషిప్ రూ.65 వేలు, రూ.50 వేల గౌరవవేతనం ఉంటుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

