Cyber Security Bureau | తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్ ఖాతా హ్యాక్.. 20 రోజులైనా గుర్తించని అధికారులు!
Cyber Security Bureau | రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతలను నిర్వహిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా హ్యాకింగ్‌కు గురైందని తెలుస్తోంది.
Cyber Security Bureau | రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతలను నిర్వహిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా హ్యాకింగ్‌కు గురైందని సమాచారం. మే 22వ తేదీన సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తుండగా.. దాదాపు 20 రోజులు అవుతున్నా ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించకపోవడం గమనార్హం.
ఒకప్పుడు దేశంలో అత్యుత్తమ సైబర్ భద్రతా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారిక ఖాతానే హ్యాకింగ్‌కు గురైందనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ నేరాల నియంత్రణ వంటి బాధ్యతలపై దృష్టిపెట్టాల్సి సంస్థ.. తన విధులను వదిలేసి సోషల్‌మీడియా యాక్టివిస్టులపై రాజకీయ కక్ష సాధింపు కేసుల పెట్టడం మీద దృష్టిపెడితే ఇలాగే అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో X అకౌంట్ హ్యాక్
మే నెల 22న హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
హ్యాకింగ్ జరిగి 20 రోజులు అవుతున్నా గుర్తించని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు
ఒకప్పుడు దేశంలో నంబర్ 1 సైబర్ సెక్యూరిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సైబర్… https://t.co/BdT0T4Ihs6 pic.twitter.com/JLCnvX9JHz
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

