ఒకే పన్ను విధానంతో నష్టపోతాం
పర్యాటక వాహనాలకు ఒకే రాష్ట్రం ఒకే పన్ను వర్తింపజేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పన్ను విధానం నుంచి పర్యాటక వాహనాలను మినహాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట కార్మికులు పెద్దఎత్తున ఆందోళన చేశారు.
- తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): పర్యాటక వాహనాలకు ఒకే రాష్ట్రం ఒకే పన్ను వర్తింపజేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పన్ను విధానం నుంచి పర్యాటక వాహనాలను మినహాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట కార్మికులు పెద్దఎత్తున ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ.. సాధారణంగా ఐటీ, కార్పొరేట్, ఫార్మాస్యూటికల్ కంపెనీలతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్న ఆపరేటర్లు ఏడాది పొడవునా ఆదాయం పొందుతారని తెలిపారు. కానీ పర్యాటక ఆపరేటర్లు పూర్తిగా సీజనల్ బుకింగ్‌లు, తీర్థయాత్రలు, విహారాలు, విద్యా పర్యటనలపైనే ఆధారపడుతారని పేర్కొన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో తమకు గిరాకీ రావడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

