తెలంగాణలో మిస్ వరల్డ్ అందాల పోటీలు!
మిస్ వరల్డ్ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కానున్న ది. 72వ మిస్ వరల్డ్ పోటీలను ఈ ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించా లని నిర్ణయం తీసుకున్నారు.
- మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానున్న హైదరాబాద్
- మే 7-31 వరకు పోటీలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమ స్తే తెలంగాణ): మిస్ వరల్డ్ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కానున్న ది. 72వ మిస్ వరల్డ్ పోటీలను ఈ ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించా లని నిర్ణయం తీసుకున్నారు. నాలు గు వారాలపాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు గ్రాండ్ ఫినాలే కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ ఫెస్టివల్లో 120 కి పైగా దేశాలు పాల్గొంటాయి.
‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ అనే లక్ష్యం తో జరిగే ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలకు దేశవిదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలకబోతున్న ది. మే 7న ప్రారంభం కాగా, 31న గ్రాండ్ ఫినాలే ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

