నత్తనడకన సబ్సిడీ రుణాల పథకం
రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణాల పథకం ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు కోసం రూ.863 కోట్లతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన యాక్షన్ ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. 6 నెలల క్రితమే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా 80,089 మంది ఎస్సీ యువత దరఖాస్తు చేసుకున్నారు.
- దరఖాస్తులు 80 వేలు.. మంజూరు చేసింది 10,497 యూనిట్లే
- ఇదీ ఎస్సీ కార్పొరేషన్ పరిస్థితి
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణాల పథకం ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు కోసం రూ.863 కోట్లతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన యాక్షన్ ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. 6 నెలల క్రితమే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా 80,089 మంది ఎస్సీ యువత దరఖాస్తు చేసుకున్నారు.
వాటిలో ఎంపీడీవోలు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో 7,326 దరఖాస్తులను ఎంపిక చేసి, బ్యాంకులకు పంపారు. అందులో బ్యాంకులు 5,389 దరఖాస్తులను (51.34 శాతం) మాత్రమే ఆమోదించాయి. ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం యూనిట్లను మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టడంతో వారు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

