సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రొటెం చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ కష్ట కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించామన్నారు. కరోనా సెకండ్ వేవ్ నుండి ప్రజలను సురక్షితంగా కాపాడాలని లాక్డౌన్ విధించినట్లు తెలిపారు.
కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గిన తరుణంలో లాక్డౌన్ తొలగించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం కూడా తెలంగాణ రాష్టాన్ని చిన్నచూపు చూడకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి కార్యదర్శి నరసింహచార్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

