వర్గీకరణ పేరుతో బీజేపీ నాటకాలు
వర్గీకరణ పేరుతో బీజేపీ మాదిగలతో నాటకమాడుతున్నదని టీఎస్‌ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా లోక్‌సభ ఎన్నికల్లోపే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
- ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడువంగపల్లి
ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 22: వర్గీకరణ పేరుతో బీజేపీ మాదిగలతో నాటకమాడుతున్నదని టీఎస్‌ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా లోక్‌సభ ఎన్నికల్లోపే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిం చాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

