గవర్నర్‌ను కలిసిన మంత్రులు
గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బుధవారం సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు ఎడ్మ బొజ్జు, మేడిపల్లి సత్యం లోక్‌భవన్‌లో కలిశారు. బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ రా జ్యాంగం కల్పించిందని, డప్పుకొట్టడం దళితుల వృత్తిలో భాగమని వారు పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బుధవారం సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు ఎడ్మ బొజ్జు, మేడిపల్లి సత్యం లోక్‌భవన్‌లో కలిశారు. బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ రా జ్యాంగం కల్పించిందని, డప్పుకొట్టడం దళితుల వృత్తిలో భాగమని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

