Konda Surekha | త్వరలోనే అన్ని విషయాలు బయటపెడ్తా : మంత్రి కొండా సురేఖ
Konda Surekha | ఇటీవల తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తాజా పరిణామాలపై శుక్రవారం మంత్రి కొండా సురేఖ స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతానని ఆమె స్పష్టంచేశారు.
Konda Surekha | హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : ఇటీవల తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తాజా పరిణామాలపై శుక్రవారం మంత్రి కొండా సురేఖ స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతానని ఆమె స్పష్టంచేశారు.
తమ ఇంట్లో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో బిజీగా ఉన్నానని, ఇప్పటికే చెప్పాల్సిన విషయాలన్నీ వివరణ లేఖలో స్పష్టం చేసినట్టు సురేఖ చెప్పారు. ఇంకా అదనంగా చెప్పడానికి ఏమీలేదని, ఇప్పటివరకు జరిగిన విషయాలపై త్వరలోనే మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలతో మాట్లాడుతానని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

