ముగ్గురు ఎమ్మెల్సీలకు ఘన వీడోలు
శాసనమండలి సభ్యులు గోరేటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీ విరమణ వీడోలు సమావేశం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
-
మండలిలో పదవీ విరమణ సమావేశం
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): శాసనమండలి సభ్యులు గోరేటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీ విరమణ వీడోలు సమావేశం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు ఎమ్మెల్సీలను శాలువాలతో సతరించారు. మండలిలో ప్రజా సమస్యల పరిషారానికి వారు చేసిన విశేష సేవలను కొనియాడారు.మండలి విప్ బల్మూరి వెంకట్‌తో పాటు ఎమ్మెల్సీలు ఎంవీఎస్ రెడ్డి, భానుప్రసాద్‌రావు, దేశపతి శ్రీనివాస్, అంజిరెడ్డి, సురభి వాణిదేవి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

