18 వరకు ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు
ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌బోర్డు మరోసారి పొడగించింది. ఈ గడువు శుక్రవారంతో ముగియగా, తాజాగా ఈ నెల 18 వరకు అవకాశానిచ్చింది.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌బోర్డు మరోసారి పొడగించింది. ఈ గడువు శుక్రవారంతో ముగియగా, తాజాగా ఈ నెల 18 వరకు అవకాశానిచ్చింది. ఇక రూ.100 ఆలస్య రుసుముతో ఈ నెల 25 తేదీలోపు చెల్లించవచ్చు.
శుక్రవారం సర్వర్‌డౌన్, ఆన్లైన్ చెల్లింపు విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బోర్డు మరో అవకాశానిచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

