ఆరుట్లలో అల్పాహారం ప్రారంభం
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ఆల్పాహారం మళ్లీ ప్రారంభమైంది.
మంచాల, నవంబర్ 13 : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ఆల్పాహారం మళ్లీ ప్రారంభమైంది. నెల రోజులుగా అల్పాహారం అందించడంలేదంటూ విద్యార్థులు తమ గోడును నమస్తే తెలంగాణకు చెప్పుకోవడంతో శుక్రవారం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి స్పందించి రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాల జారీచేశారు.
దీంతో అధికారులు తిరిగి పాఠశాలో విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు. నమస్తే తెలంగాణ చొరవతోనే సమస్య పరిష్కారమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

