16న బీఎస్సీ అగ్రి కోర్సులో స్పాన్సర్డ్ సీట్ల కౌన్సెలింగ్
జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో 60స్పాన్సర్డ్ సీట్లలో ప్రవేశానికి నవంబర్ 16న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో 60స్పాన్సర్డ్ సీట్లలో ప్రవేశానికి నవంబర్ 16న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శుక్రవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ 16 వతేదీ ఉదయం 9.30 గంటలకు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

