టెట్ నోటిఫికేషన్ విడుదల
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలయ్యింది. జనవరి -2027 సెషన్ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం విడుదల చేశారు.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలయ్యింది. జనవరి -2027 సెషన్ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెంబర్ 28న హాల్‌టికెట్లు విడుదల చేస్తారు. 2027 జనవరి 3 నుంచి 15 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8 -12 మధ్య ఫలితాలు విడుదల చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

