2027 మే 23న జేఈఈ అడ్వాన్స్డ్
ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఖరారయ్యింది. ఈ పరీక్షను 2027 మే 23న నిర్వహించనున్నట్టు ఐఐటీ ఢిల్లీ తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఖరారయ్యింది. ఈ పరీక్షను 2027 మే 23న నిర్వహించనున్నట్టు ఐఐటీ ఢిల్లీ తెలిపింది. పరీక్షకు సంబంధించిన అర్హత ప్రమాణాలను సైతం ఐఐటీ ఢిల్లీ వెబ్సైట్లో పొందుపరిచింది.
ఈ సారి పరీక్షల్లో అభ్యర్థులు ఆన్‌స్క్రీన్ కాలిక్యులెటర్ను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. సైంటిఫిక్ క్యాలిక్యులెటర్ కాకుండా సాధారణ కాలిక్యులెటర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

