KTR | ఏసీబీ విచారణ.. కేటీఆర్‌తోపాటు లాయర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభం కాగా.. ఏసీబీ విచారణకు కేటీఆర్ లాయర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభం కాగా.. ఏసీబీ విచారణకు కేటీఆర్ లాయర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేటీఆర్ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను సూచించాలని కోర్టు అడిగింది. ముగ్గురిలో ఒకరిని కేటీఆర్ వెంట వెళ్లేందుకు అనుమతిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.
కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా.. కేటీఆర్‌తో న్యాయవాదిని అనుమతించాలని అడ్వకేట్ ప్రభాకర్ రావు వాదించారు. గతంలోనూ లాయర్ అనుమతికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని కేటీఆర్ న్యాయవాది ప్రభాకర్ రావు గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు న్యాయవాదికి అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఏసీబీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించొద్దంటూ అదనపు అడ్వకేట్ జనరల్ వాదించారు. న్యాయవాదిని అనుమతిస్తే సమస్య ఏంటని ఏఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
KTR | రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తోంది.. రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్
KTR | అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

