Home
Telangana
Telangana High Court Orders State Government To Pay Deceased Judge Gratuity Within Three Weeks
3 వారాల్లోగా గ్రాట్యుటీ చెల్లించండి
ఆత్మహత్య చేసుకున్న న్యాయాధికారికి రావాల్సిన గ్రాట్యుటీని 3 వారాల్లోగా ఆయన భార్య కే లావణ్యకు చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
- రాష్ర్ట ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆత్మహత్య చేసుకున్న న్యాయాధికారికి రావాల్సిన గ్రాట్యుటీని 3 వారాల్లోగా ఆయన భార్య కే లావణ్యకు చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
తన భర్త మరణానంతర ప్రయోజనాలు చెల్లించకపోవడంపై లావణ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ఉత్తర్వులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

