మా ఉత్తర్వులను అమలు చేయకపోతే సీఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాలి
డీఎస్సీ-2002లో హిందీ పండిట్ గ్రేడ్-2 నియామకాలకు సంబంధించి గతంలో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యామ్కోశీ, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
- డీఎస్సీ-2002 హిందీ పండిట్ల కేసులో హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ-2002లో హిందీ పండిట్ గ్రేడ్-2 నియామకాలకు సంబంధించి గతంలో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యామ్కోశీ, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నవంబర్ 4లోగా ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని, లేనిపక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.
వివరాల్లోకి వెళ్తే.. డీఎస్సీ-2002లో తమకంటే తకువ మారులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని, దీనిపై తమ వినతులను అధికారులు పట్టించుకోవడం లేదని పేరొంటూ కే సంధ్య, అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా ప్రభుత్వం 2011లో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సంధ్య 2025లో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టగా యోగితారాణా హాజరై ఉత్తర్వుల అమలుకు మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో నవంబర్ 4లోగా ఉత్తర్వులను అమలు చేయాలని, లేనిపక్షంలో సీఎస్ కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

