హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 39 మంది నాన్ క్యాడర్ ఏ ఆర్ ఏఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జితేందర్ ఉత్తర్వులిచ్చారు.