Home
Telangana
Telangana Government Purchased The 81 Lakh Metric Tonnes Of Paddy From Farmer In The Rabi Season
రాష్ట్రంలో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి : మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
అంచనాలకు మించి దిగుబడి | తెలంగాణలో ఈ యాసంగిలో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణలో ఈ యాసంగిలో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో ధాన్యం సేకరణ ఇప్పటికే పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు. యాసంగిలో 12 లక్షల మంది రైతుల నుంచి 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాయని వెల్లడించారు. గ్రామాల్లో ఇంకా 2 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి వనరులు పెరిగినందున వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

