డ్రగ్స్ కట్టడికి టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969
డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్రగ్స్ దందా నిర్వహించే వారిపై, ప్రకటనలతో తప్పుదోవ పట్టించేవారిపై గుర్తించిన సాధారణ పౌరులెవరైనా ఫిర్యాదు చేసేలా ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969 ఏర్పాటు చేసింది.
ఈ విషయాన్ని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డైరెక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

