Home
Telangana
Telangana Government Has Been Giving High Priority To The Textile Sector From The Very Beginning
టెక్స్టైల్ రంగానికి పెద్దపీట

రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగం టెక్స్టైల్ . ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,573 హ్యాండ్యూమ్స్ నడుస్తుండగా 41వేల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 38,262 పవర్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. నేతన్నలను ఆదుకునేందుకు ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పేరుతో పొదుపు పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 20,537 మందికి రూ.96.43 కోట్లను పంపిణీ చేసింది. చేనేత మిత్ర స్కీమ్ కింద నూలు కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఇప్పటివరకు 77 వేల కొనుగోళ్లపై రూ.11.57 కోట్ల మేర ప్రయోజనం కలిగించింది.
- చేనేత, జౌళిశాఖ 17 యూనిట్లలో మొత్తం ఐదు లక్షల క్లాత్ మాస్కులను తయారు చేయించి, సరఫరా చేయించింది. ఇవి ఎంతో మందికి ఉపాధితోపాటు లాక్డౌన్ సమయంలో 300 మంది వలస కార్మికులు ఉండేలా అండగా నిలిచింది.
- 2020-21లో 1.12 కోట్ల మందికి బతుకమ్మ చీరలను అందించింది. ఇందుకోసం రూ.317 కోట్లు వెచ్చించింది.
- అమెరికాకు చెందిన వెల్స్పన్స్ సంస్థ ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో రూ.1150 కోట్లతో టెక్స్టైల్ ప్రాజెక్టును ప్రారంభించింది.
- గణేశ్ ఎకోస్పేర్.. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో రెండు ప్రాజెక్టులను చేపట్టింది. రూ.300 కోట్లతో 30 ఎకరాల్లో, రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో చేపట్టిన గణేశ్ ఎకోటెక్ కలిపి వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నాయి.
- సిరిసిల్లలోని అపెరల్ పార్క్‌లో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు గోకుల్దాస్ ఇమేజెస్ పైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఇక్కడ 1100 మందికి ఉపాధి లభించనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

